యోనో కాష్ [YONO CASH]

SBI  ATM లేకుండా కాష్ తీయడం ఎలానో చూద్దాం. 

1. ముందుగా మనం sbi యోనో యాప్ ను మొబైలు లో ఓపెన్ చేసి MPIN  లేదా యూసర్ ID (USER ID)  పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి

2. తరువాత యోనో కాష్ టైల్ ను ఓపెన్ చేయాలి. 

3. చేసిన తరువాత 3 ఆప్షన్స్ వస్తాయి కింద చూపిన విదంగా. 

  1. మొదటిది atm నుండి 

2. రెండవది పాయింట్ ఆన్ సేల్ అంటే shops వద్ద 

3.మూడవది csp 

పై మూడు ఆప్షన్స్ లో ఏటిఎం  అనేది సెలెక్ట్ చేసుకోవాలి. 

4. తరువాత వచ్చే స్క్రీన్ లో అమౌంట్ ఎంటర్ చేయాలి. 

5. కనీసం 500 రూపాయలు ఎంచుకుని next మీద క్లిక్ చేయాలి. 

6. తరువాత వచ్చే స్క్రీన్ మీద సీక్రెట్ నెంబర్ సెట్ చేయాలి. 

అంతే మొబైలు లో యోనో యాప్ logout చేయాలి. 

  1. నెక్స్ట్ దగ్గర ఉన్న ఎస్బిఐ ఏటిఎం వద్దకు వెళ్ళాలి. 
  2. ఏటిఎం స్క్రీన్ మీద యోనో కాష్ టచ్ చేయాలి. 
  3. వెంటనే రెజిస్టర్డ్ మొబైలు కు sms వస్తుంది. 
  4. sms ను ఎంటర్ చేసి తరువాత స్క్రీన్ లో సీక్రెట్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. 
  5. ఎంటర్ చేసిన వివరాలు సరి అయిన డబ్బులు ఏటిఎం నుండి వచ్చును.  అంతే .